సూపర్ వైజర్ పోస్టులు | PGCIL Recruitment 2021

PGCIL Recruitment 2021 Notification : సిక్కిం లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులను కేవలం ఫార్మసీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు … Read more