Post Office Jobs 2023 పోస్టల్ శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post Office jobs 2023 : భారత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్ శాఖలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 26వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more