10th తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

Postal Jobs 2021 : ముంబై కేంద్రంగా గల పోస్టల్ సర్కిల్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు◆ వాట్సాప్ గ్రూప్ – 14 | … Read more