విద్యుత్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్/Telugujobalerts24
విద్యుత్ సంస్థలో ట్రైనీ ఉద్యోగాలు : భారత ప్రభుత్వరంగానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా డిప్లొమా ట్రెయినీ పోస్టులను కేవలం బీటెక్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more