APSCSCL Recruitment 2023 రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ విడుదల

APSCSCL Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 04వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ … Read more