గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాల హల్ టిక్కెట్లు విడుదల | IBPS Recruitment 2021
పల్లె బ్యాంకులలో ఉద్యోగాలు | IBPS Recruitment 2021 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో(RRB) కామన్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులను డిగ్రీ లేదా పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి … Read more