రైల్వే మంత్రిత్వశాఖ కు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ నుండి నోటిఫికేషన్

Rail Wheel Factory Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన బెంగళూరులోని రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా … Read more