SBI Recruitment 2023 సొంత ప్రాంతాలలోని బ్యాంకులలో భారీగా ఉద్యోగాలు భర్తీ

SBI Recruitment 2023 : SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నందు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కలిపిస్తారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. సెప్టెంబర్ 01వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మీరు … Read more