రాతపరీక్ష లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడలో ఉద్యోగాలు

South Central Railway Recruitment 2022 : SCR సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే హాస్పిటల్ నందు ఖాళీగా గల రేడియో గ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more