Railway Jobs 2023 రైల్వేశాఖ నుండి1033 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Railway Jobs 2023 : SECR Recruitment సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ప్రాతిపదికన 1033 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more