10వ తరగతితో సికింద్రాబాద్ లోనే రెండు రాష్ట్రాల వారికి ఉద్యోగాలు

Secunderabad Cantonment Board Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సికింద్రాబాద్‌లోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా … Read more