ఉద్యానవన శాఖలో అటెండర్ ఉద్యోగాలు / Telugujobalerts24

SKLTSHU Recruitment 2021 Notification : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సిద్దిపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, ల్యాబ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టులను 7th అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ … Read more