యూనివర్శిటీ లో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

SPM College Recruitment 2021 Notification : న్యూదిల్లీ యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీకి పరిధిలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఉమెన్స్‌ కాలేజీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, తబలా అకెంపనిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌. పోస్టులను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు … Read more