ఐటీఐ విద్యార్హతతో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుండి భారీగా ఉద్యోగాలు

SPMCIL Recruitment 2022 : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష … Read more