SSC CHSL Application Form 2023 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఇంటర్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC CHSL Application Form 2023 : SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా గల లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1600 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని … Read more