SSC GD Constable Recruitment 2023 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

SSC GD Constable Recruitment 2023 : SSC పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. కేవలం ఇంటర్ పాసైతే చాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరు అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ … Read more