SSC JE Recruitment 2023 స్టాఫ్ సెలక్షన్ 1324 పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్

SSC JE Recruitment 2023 : ఈ సారి మీకోసం డిప్లొమా అర్హతతో మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాము. డిప్లొమా లేదా బీటెక్ అర్హతలతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం SSC స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా గల జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 26వ తేదీ నుండి ఆగస్టు 16వ … Read more