10th సర్టిఫికెట్ ఉంటె చాలు/ 8900ఉద్యోగాలు/Apply Online at ssc.nic.in

ఎపి మరియు తెలంగాణా వారికి అద్భుతమైన నోటిఫికేషన్ : స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ స్థాయిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టెక్నికల్ విభాగంలోని వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో రాతపరీక్షను నిర్వహించడం ద్వారా అభ్యర్థుల ను … Read more