SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

SSC MTS Recruitment 2023 : SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి కేవలం 10వ తరగతి అర్హతతో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్ (అటెండర్), హావల్దార్ పోస్టుల భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా … Read more