రెండు రాష్ట్రాల వారికి కేంద్రప్రభుత్వ ఆఫీసులులలో క్లర్క్ ఉద్యోగాలు

SSC Stenographer Recruitment 2022 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – డి పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ … Read more