Data Entry jobs 2023 ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Data Entry jobs 2023 : డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుండి మంచి నోటిఫికేషన్ వెలువడింది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ప్రొజెక్షనిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. అభ్యర్థులు ఇంటర్ పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ … Read more