Ration Dealer Jobs 10th అర్హతతో రేషన్ షాపులలో ఖాళీగా గల రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్

Ration Dealer Jobs 2023: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గల చౌకధరల దుకాణాలు అనగా రేషన్ షాపులలో ఖాళీగా గల రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలవ్వడం జరిగింది. 10వ తరగతి అర్హతగా తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ … Read more