వైద్య విధాన పరిషత్ హైదరాబాద్ లో 7th ఇంటర్ తో ఉద్యోగాలు

TVVP Recruitment 2021 Full Details : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని వైద్య విధాన పరిషత్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా అనెస్తీషియా, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను కేవలం 7వ తరగతి లేదా ఇంటర్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read … Read more