వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఖాళీలు భర్తీ

RINL Vizag Steel Plant Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఐఎల్‌) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నందు ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను ఐటీఐ అర్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి … Read more