Sachivalaya Assistant Jobs 2023 సచివాలయ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Sachivalaya Assistant Jobs 2023 : సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SPMCIL) ఆధ్వర్యంలో ఉన్న సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more