ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నందు గల జిల్లా కోర్టుల్లో 3673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి పాసైన వారికి అటెండర్, 10th పాసైన వారికి ప్రాసెస్ సర్వర్, ఇంటర్ పాసైన వారికి కాపీయిస్ట్, టైపిస్టు అలానే డిగ్రీ పాసైన వారికి ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
AP District Court Job Vacancies 2022 :
- ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 1520 పోస్టులు
- ప్రాసెస్ సర్వర్ – 439 పోస్టులు
- జూ అసిస్టెంట్ – 681 పోస్టులు
- కాపీయిస్ట్ – 209 పోస్టులు
- టైపిస్టు – 170 పోస్టులు
- ఫీల్డ్ అసిస్టెంట్ – 135 పోస్టులు
- డ్రైవర్ – 20 పోస్టులు
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ
- AOC Recruitment 2023 : 10th పాసైతే చాలు 1793 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- SECL Recruitment 2023 సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్, కోల్ మైనింగ్
- SIB Recruitment 2023 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- LIC Recruitment 2023 సొంత ప్రాంతాలలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నందు భారీగా ఉద్యోగాలు
AP High Court Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
OC, OBC అభ్యర్థులకు రూ 800/- లు అలానే SC, ST అభ్యర్థులకు రూ 400/-లు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – మార్చి 23, 2022
- దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – ఏప్రిల్ 30, 2022
- రాతపరీక్ష తేదీ – త్వరలో తెలియజేస్తారు.
AP Court Jobs 2022 Eligibility :
- ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 7వ తరగతి
- ప్రాసెస్ సర్వర్ – 10వ తరగతి
- జూ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- కాపీయిస్ట్ – ఇంటర్ తో పాటు హయ్యర్ టైపింగ్ సెర్టిఫికెట్
- టైపిస్టు – ఇంటర్ తో పాటు హయ్యర్ టైపింగ్ సెర్టిఫికెట్
- ఫీల్డ్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- డ్రైవర్ – 10వ తరగతి
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఆన్ లైన్ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు చేయాల్సి ఉంటుంది.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించ వలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు వస్తే చాలు.
AP District Court Recruitment 2022 Apply Online links :
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- • మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ. | నవంబర్ 21, 2022 |
Chakli madhu babu, h, 2-133, gorantl, v, Kodumur, m, kurnool, D, ap,