Work from Home jobs 2023 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి జస్ట్ ఇంటర్ అర్హత అర్హతతో ఉద్యోగాలు
Work from home jobs 2023 Amazon : Amazon టాప్ మల్టీనేషనల్ కంపెనీలలో ఒకటైనటువంటి అమెజాన్ నందు పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నికల్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాల వారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. …