AP Outsourcing jobs 2023 notification కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

AP Outsourcing jobs 2023 notification :

AP Outsourcing jobs ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కర్నూలు నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 04వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AP Govt jobs Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APVVP Kurnool Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

APVVP Notification 2023 నందు మొత్తం 33 పోస్టులు కలవు. ఇందులోని విభాగాల వారి పోస్టుల వివరాలు క్రింది భాగంలో ఉన్నాయి, గమనించగలరు.

  • థియేటర్ అసిస్టెంట్ – 03 పోస్టులు
  • పోస్ట్ మార్టం అసిస్టెంట్ – 01 పోస్టు
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 24 పోస్టులు
  • ప్లంబర్ – 01 పోస్టు
  • ఆఫీస్ సబార్డినేట్ – 03 పోస్టులు
  • ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APVVP Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • థియేటర్ అసిస్టెంట్ – 10వ తరగతి
  • పోస్ట్ మార్టం అసిస్టెంట్ – 10వ తరగతి
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 10వ తరగతి
  • ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 10వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• (APVVP కర్నూలు)
ఖాళీలు • 33
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

APVVP Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 08, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

4 thoughts on “AP Outsourcing jobs 2023 notification కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment