Sachivalayam Jobs 2023 కేంద్ర సచివాలయం నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Sachivalayam Jobs 2023 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరైతే ఇంటర్ అర్హతతో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వారి ఈ స్టెనోగ్రాఫర్ మరో మంచి కేంద్రప్రభుత్వం నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 04వ తేదీ నుండి సెప్టెంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SSC Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SSC Stenographer Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SSC Notification 2023 నందు మొత్తం 384 స్టెనోగ్రాఫర్ పోస్టులు కలవు. కేంద్రంలోని క్రింది విభాగాలలో ఈ ఖాళీలు కలవు.

  • సెంట్రల్ సెక్రటేరియట్ నందు 342 పోస్టులు,
  • రైల్వే బోర్డు సెక్రటేరియట్ నందు 17 పోస్టులు,
  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ నందు 19 పోస్టులు,
  • ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నందు 2 పోస్టులు,
  • ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్రాంచ్ నందు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SSC Stenographer Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • కుక్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

అధికారిక వెబ్సైట్• ssc.nic.in
ఖాళీలు • 384
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

SSC Stenographer Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 25, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

7 thoughts on “Sachivalayam Jobs 2023 కేంద్ర సచివాలయం నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment