జైళ్ల శాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు / Telugujobalerts24

AP Poilce Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, కర్నూల్ జిల్లాలోని జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్,మెల్ నర్సింగ్, ఫిమేల్ నర్సింగ్ పోస్టులను కేవలం 10వ తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే కర్నూల్ జిల్లా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

AP Police Recruitment 2021 Full Details :

పోస్టులు ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్,మెల్ నర్సింగ్, ఫిమేల్ నర్సింగ్
ఖాళీలు04
వయస్సు42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఫార్మాసిస్ట్ :
• రెండు సంవత్సరాల ఫార్మసీ కోర్సు లేదా బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ :
• 10వ తరగతి మరియు డియంయల్టీ మెల్ నర్సింగ్ :
• 10వ తరగతి మరియు ఫస్ట్ ఎయిడ్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఫిమేల్ నర్సింగ్ :
• 10వ తరగతి మరియు ఫస్ట్ ఎయిడ్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.
READ MORE తెలంగాణా ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అభ్యర్థులు క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని తగు జాగ్రత్తలతో ఫిల్ అప్ చేయండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని సరియగు పత్రలను జోడించి క్రింద ఇవ్వబడిన చిరునామాకు అందజేసియాలి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 19, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 03, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తులను పంపవలసిన చిరునామాపర్యవేక్షణాధికారి, జిల్లా జైలు, కర్నూల్.
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobalerts24

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “జైళ్ల శాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు / Telugujobalerts24”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *