SSA Recruitment 2021 | సర్వశిక్షా అభియాన్ లో భారీగా ఉద్యోగాలు

సర్వ శిక్షా అభియాన్ లేటెస్ట్ నోటిఫికేషన్ :

సర్వ శిక్ష అభియాన్ నుండి 2021వ సంవత్సరానికి గాను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కి ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్,కుక్, వాచ్ మెన్, స్విపర్, MIS కో ఆర్డినెటర్స్, తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ లో ఆయా జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP SSA Recruitment 2021

సంస్థ పేరు :
సర్వశిక్షా అభియాన్

విభాగాల వారీగా ఖాళీలు :

పోస్టు పేరుఖాళీల సంఖ్య
డేటా ఎంట్రీ ఆపరేటర్1976
MIS కో ఆర్డినేటర్853
మెసెంజర్1163
వాచ్ మెన్, స్వీపర్4256
అకౌంటెంట్1523
ANM, PET340
TS SSA NOTIFICATION 2021

విద్యార్హతలు :

డేటా ఎంట్రీ ఆపరేటర్ :
ఈ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, MS ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి మరియు టైపింగ్ స్కిల్స్ ఉండాలి
మెసెంజర్ :
ఈ పోస్టులకు పదో తరగతి పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి
ఆఫీస్ సబార్డినేటర్, కుక్, వాచ్ మెన్, స్వీపర్ :
7 వ తరగతి లేదా 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
MIS కోఆర్డినేటర్స్ :
కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా ఉండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అకౌంటెంట్ :
B.Com డిగ్రీ పూర్తి చేసి, MS ఆఫీస్ మరియు TALLY లో నాలెడ్జ్ ఉండాలి అలానే సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి
ANM :
GNM లేదా ANM కోర్స్ పూర్తి చేసి ఉండాలి
సైట్ ఇంజనీర్ :
సివిల్ ఇంజనీరింగ్ లో B.Tech/BE చేసి ఉండాలి
PET :
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లమా పూర్తి చేసి ఉండాలి.

Read More – 10th విద్యార్హతతో LIC లో ఏజెంట్ల నియామకానికి నోటిఫికేషన్ – క్లిక్ హియర్

దరఖాస్తు విధానము :
> అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
> అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

Read More : పోస్టల్ శాఖలో ఇంటర్మీడియట్ విద్యార్హతతో వుద్యోగాలు – క్లిక్ హియర్

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

42 thoughts on “SSA Recruitment 2021 | సర్వశిక్షా అభియాన్ లో భారీగా ఉద్యోగాలు”

    • ఈ నెల చివరికల్లా ఆన్ లైన్ అప్లై లింక్ ఆక్టివేట్ అవుతుంది. అయిన వెంటనే telugujobalerts24 అనే మా ఛానెల్ ద్వారా తెలియజేస్తాము

      Reply
    • నోటిఫికేషన్ త్వరలో వస్తుంది, వచ్చిన వెంటనే telugujobalerts24 అనే మా వెబ్సైట్ ను సందర్శిస్టు ఉండండి

      Reply

Leave a Comment