రెవెన్యూశాఖలో 9918 ఉద్యోగాలు భర్తీ | AP Jobs Callendar 2021

ఏపి రెవెన్యూశాఖ లో శాఖలో భారీగా ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను మే 31వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 9918 పోస్టులను కేవలం 10వ తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే ఆయా జిల్లాలోని రెవెన్యూశాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

AP VRO VRA Recruitment 2021 Full details :

పోస్టులు విల్లేజ్ రెవెన్యూ అసిస్టెంట్(VRA),
జూనియర్ అసిస్టెంట్స్,టైపిస్టు,
డిప్యూటీ తహసీల్దార్, డెప్యూటీ కలెక్టర్,
స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ అసిస్టెంట్
ఖాళీలు9918
వయస్సు40 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టును అనుసరించి 10వ తరగతి/ఇంటర్/ డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత
READ MOREఉపాధిహామీ పథకంలో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో ప్రకటిస్తారు
దరఖాస్తు చివరి తేదీత్వరలో ప్రకటిస్తారు
ఎంపిక విధానంరాతపరీక్ష
READ MORE Upcoming TSRTC Notification
వేతనం రూ 25,000 /- నుండి రూ 50,000/-
AP VRO VRA Recruitment 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP VRO Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

  1. 10వ తరగతితో అటెండర్ ఉద్యోగాలు
  2. ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారాం
  3. డిగ్రీ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
  4. బి టెక్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
  5. ఐటీఐ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
  6. డిప్లొమా విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం

1 thought on “రెవెన్యూశాఖలో 9918 ఉద్యోగాలు భర్తీ | AP Jobs Callendar 2021”

Leave a Comment