లలితా జ్యులర్స్ నందు ఉద్యోగాలు | 10th-డిగ్రీ ఏదైనా జాబ్ పక్కా

APSSDC Registration Form 2022 :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లలితా జ్యులర్స్ నందు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటనలో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, క్యాషియర్స్ ఇలా 17 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

APSSDC Registration Form 2022 :

పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్, క్యాషియర్స్, గోల్డ్ అప్రిసర్, సిల్వర్ అప్రసర్, సేల్స్ ఎక్జిక్యూటివ్, బిల్లింగ్, అకౌంటెంట్,
డ్రైవర్, స్టోర్ ఎక్జిక్యూటివ్
ఖాళీలు92
వయస్సు25, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
మరిన్ని జాబ్స్మున్సిపాలిటీలలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు> పోస్టును బట్టి 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ పాసైన వారు అర్హులవుతారు.
> నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ రిజిిస్ట్రేషన్ అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని జాబ్స్ఇంటర్ తో చాట్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ> గుంటూరు – 04/01/2022
> ప్రకాశం – 05/01/2022
ఇంటర్వ్యూ వెన్యూAPSSDC Office, Opp Collector Office, Old Rims North Block 5 & 6, Ongole Prakasam.
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీడిసెంబర్ 08, 2021
వేతనం పోస్టును బట్టి వేతనం లభిస్తుంది.
Telugujobalerts24

APSSDC Registration Form 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Work From Home Jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

9 thoughts on “లలితా జ్యులర్స్ నందు ఉద్యోగాలు | 10th-డిగ్రీ ఏదైనా జాబ్ పక్కా”

  1. Good morning sir
    I’m from madanapalle which is in chittoor district I would like to get this job in tirupati…….and it’s too long to me for the interview I would like to request you that please give me this opportunity in tirupati for interview 🙏.
    Thank you

    Reply

Leave a Comment