గ్రామా పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు/Telugujobalerts24

10వ తరగతితో సొంత పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పంచాయతీరాజ్ శాఖ లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతితో సొంత గ్రామంలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటివంటి ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆయా గ్రామాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telugujobalerts24

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

AP Grama Ward Volunteer Recruitment 2021 Full Details :

పోస్టులు గ్రామ, వార్డు వాలంటీర్
ఖాళీలు539
వయస్సు35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• ఆభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి/ఇంటర్ ఉత్తేర్ణులై ఉండాలి.
• ప్రభుత్వ సంక్షేమ పథకాల పై పూర్తి పట్టు మరియు అవగాహన కలిగి ఉండాలి.
• ప్రభుత్వ పథకాల గురించి సామాన్య ప్రజలకు వివరించే నేర్పు కలిగి ఉండాలి.
• కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరం.
• అభ్యర్థులు తప్పనిసరిగా సొంత ప్రాంతం అనగా స్థానికులై ఉండాలి.
• తెలుగు రాయడం మరియు చదవడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధినీలు పత్రాలను ఆయా ఐడియాస్ ప్రాజెక్టులలో సమర్పించవలసి ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేదీమే 06, 2021
దరఖాస్ చివరి తేదీమే 10, 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనంరూ 5,000/-
gswsvolunteer.apcfss.in
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
gswsvolunteer.apcfss.in

2 thoughts on “గ్రామా పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు/Telugujobalerts24”

Leave a Comment