IB Recruitment 2023 ఇంటెలిజెన్స్ బ్యూరో చరిత్రలో అటెండర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

IB Recruitment 2023 :

IB మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా గల ఇంటెలిజెన్స్ బ్యూరో బ్రాంచులలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌ పోస్టులు కలవు. కేంద్రప్రభుత్వ అధీనంలోని సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

ఖాళీలు :

సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ – 362 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) – 315 పోస్టులు
మొత్తం పోస్టులు – 677

అర్హతలు :

వయోపరిమితి : అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు క్రింది విధంగా వయస్సు కలిగి ఉండాలి.

  • సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
  • MTS వారికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

  • MTS‌ – 10వ తరగతి ఉత్తీర్ణత.
  • సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ – 10వ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కలిగి ఉండాలి.
  • ఏడాడి పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.

IB Notification 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugujobalerts

Leave a Comment