Railway Jobs 2023 సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Railway jobs 2023 :

విజయవాడ డివిజన్ నందు గల రైల్వే స్టేషన్స్ వద్ద ATVMS ద్వారా టికెట్స్ జారీచేయుటకు మరియు టికెట్స్ పొందేందుకు స్మార్ట్ కార్డు కలిగి ఉన్న ప్రయాణీకులకు సహాయపడేందుకు 69 ఫెసిలిటేటర్స్లను నియమించుట కొరకు దక్షిణ మధ్య రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదవీ విరమణ చేసిన రైల్వే ఉద్యోగుల నుండి భారత రాష్ట్రపతి తరఫున సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్, విజయవాడ వారు దరఖాస్తులు కోరుతున్నారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

SCR Notification 2023 నందు మొత్తం 69 ఫెసిలిటేటర్ పోస్టులు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SCR ATVM Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు 75 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

పదవీ విరమణ చేసిన రైల్వే ఉద్యోగుల నుండి భారత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
  • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
  • చిరునామా : సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఆఫీస్, నార్త్ బ్లాక్, DAM’S ఆఫీస్ కాంపౌండ్, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ-1
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugujobalerts

Leave a Comment