ICDS Recruitment 2023 :
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ 7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP Anganwadi Recruitment 2023 :
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డికేషన్ పాసు కావలెను. కులము. నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయునని తెలియజేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ర్రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకొను వారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులై మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
Anganwadi Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. జిల్లాలోని 06 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన వెలువడింది. అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత విధానంలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐసిడియస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది. తిరిగి సంబంధిత ఐసిడియస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.
Visakhapatnam Anganwadi Recruitment 2023 :
వయస్సు :
- 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు :
- అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
- అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి.
శాఖ | • WDCW, AP |
ఖాళీలు | • 14 |
పోస్టులు | • అంగన్వాడీ వర్కర్ – 02 పోస్టులు • అంగన్వాడీ హెల్పర్ – 14 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి | • పదవ తరగతి ఉత్తీర్ణత • నేటివిటీ సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ • నివాసం స్థానికురాలు అయి ఉండాలి • తప్పనిసరిగా జతపరచవలయును • కులము & నివాసం ఎస్.సి/ఎస్.టి/బి.సి.అయితే) |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 07, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జూన్ 15, 2023 |
ఎంపిక విధానం | • మెరిట్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
Hi my name is sudha
Super
Agalavadi teacher job
Yes
Yes sir
10th class
I want job
Rayalacheruvu
Please job qawwali sir
Y .gnaneswari door no 71-10-3/1 taraka Rama nagar Rajahmundry. Andrapradesh
Y .gnaneswari door no 71-10-3/1 taraka Rama nagar Rajahmundry. Andrapradesh. Ph 9963452030
ఎక్కువగా ఆంధ్రా నోటిఫికేషన్ల వివరాలే ఇస్తున్నారు.
తెలంగాణవి కూడా ఇవ్వండి.
నోటిఫికేషన్లు విడుదలైతే తప్పకుండా ఇస్తాము