IFB Recruitment 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్

IFB Recruitment 2023 :

అటవీశాఖ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ, ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కి నిర్ణీత రుసుముతో పాటు, వేరు వేరుగా అప్లికేషన్ ఫామ్ ను సబ్ మిట్ చేయాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

ఆఫ్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ IFB నుండి విడుదలైన నోటిఫికేషన్ కు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

IFB MTS Notification 2023 నందు 06 మల్టిటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు మరియు 01 క్లర్క్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IFB Recruitment 2023 నుండి విడుదలైన MTS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్థులు :

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి సర్టిఫికేట్.
  • మాన్యువల్ టైప్ ‌రైటింగ్ నందు ఇంగ్లీష్‌లో 30 wpm లేదా హిందీలో 25 wpm టైపింగ్ వేగం లేదా
  • కంప్యూటర్‌లో ఆంగ్లం నందు 35 wpm లేదా హిందీలో 30 wpm టైపింగ్ వేగం.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా పాఠశాల నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• IFB Hyderabad
ఖాళీలు• 08
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

IFB Hyderabad Recruitment 2023 :

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 04
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 31, 2023

ఎంపిక విధానం :

రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

2 thoughts on “IFB Recruitment 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్”

Leave a Comment