IRCTC Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఏపి మరియు టీఎస్ లలో జబర్దస్త్ నోటిఫికేషన్

IRCTC Recruitment 2023 :

IRCTC Recruitment 2023 రైల్వేశాఖలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాలను పొందే ప్రయత్నంలో ఉన్నారా, అయితే IRCTC నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా గల అప్రెంటీస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 05వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. అప్రెంటిస్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో అప్రెంటీస్ ట్రైనీల పోస్టుల భర్తీకి irctc.co.inలో నోటిఫికేషన్‌ను విడుదలైంది. మీరు కనుక ఈ అప్రెంటిస్ శిక్షణ పొందినట్లైతే జాబ్ సంపాదించిదానికి ఇదొక సువర్ణ అవకాశం. అసలు అప్రెంటిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

ఒక నిర్దిష్ట పరిశ్రమలో వృత్తిపరమైన నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పొందేందుకు అప్రెంటిస్‌షిప్‌లు సమర్థవంతమైన మార్గం. తయారీ, నిర్మాణం లేదా వ్యక్తిగత సేవలు వంటి వివిధ రకాల ట్రేడ్‌లలో ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మీరు అప్రెంటిస్‌షిప్ శిక్షణను పూర్తి చేయవచ్చు. ఈ శిక్షణా కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడం వలన మీ కెరీర్ లక్ష్యాలతో సరిపోయే ఒకదాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

పోస్టుల వివరాలు :

IRCTC నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కంప్యూటర్ ఆపరేటర్ 09 పోస్టులు, కార్యనిర్వాహక సేకరణ 02 పోస్టులు, HR ఎగ్జిక్యూటివ్ పే రోల్ & ఎంప్లాయీ డేటా మేనేజ్‌మెంట్ 02 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ HR – 01 పోస్టులు, మానవ వనరుల శిక్షణ 01 పోస్టు, మీడియా 01 పోస్టు, కోఆర్డినేటర్ 01 పోస్టులున్నాయి. ఉద్యోగ ఆశావాదులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఆఖరి తేదీ జూలై 14, 2023న లేదా అంతకు ముందు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IRCTC Apprentice Recruitment 2023 Eligibility :

వయస్సు :

ముందుగా వయస్సు గమనిద్దాం, IRCTC నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 15 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • కంప్యూటర్ ఆపరేటర్ – 10వ తరగతి
  • కార్యనిర్వాహక సేకరణ – CA, గ్రాడ్యుయేషన్
  • HR ఎగ్జిక్యూటివ్ పే రోల్ & ఎంప్లాయీ డేటా మేనేజ్‌మెంట్ – గ్రాడ్యుయేషన్
  • ఎగ్జిక్యూటివ్ HR – గ్రాడ్యుయేషన్
  • మానవ వనరుల శిక్షణ – గ్రాడ్యుయేషన్
  • మీడియా – గ్రాడ్యుయేషన్
  • కోఆర్డినేటర్ – గ్రాడ్యుయేట్

మరిన్ని వివరాలు :

IRCTC Recruitment 2023 Apply Online :

శాఖ • IRCTC
ఖాళీలు• 16 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts govt jobs 2023

10 thoughts on “IRCTC Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఏపి మరియు టీఎస్ లలో జబర్దస్త్ నోటిఫికేషన్”

Leave a Comment