Latest Attender Jobs 2023 NIOH నుండి 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Latest NIOH Attender Recruitment 2023 :

ICMR NIOH ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అటెండర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు తదితర పోస్టులు ఖాళీగా కలవు. 10వ తరగతి పాసైతే చాలు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

ICMR NIOH Recruitment 2023 :

NIOH నందు ఖాళీగా గల ప్రభుత్వ పాఠశాలలలోని ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 07న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

టెక్నికల్ అసిస్టెంట్ – 28 పోస్టులు
GEN – 14 పోస్టులు
EWS – 3 పోస్ట్‌లు
OBC – 09 పోస్టులు
ST – 02 పోస్ట్‌లు
టెక్నీషియన్ – 16 పోస్టులు
GEN – 05 పోస్టులు
EW – 03 పోస్ట్‌లు
OBC – 05 పోస్టులు
ST – 03 పోస్ట్‌లు
ల్యాబ్ అటెండెంట్ – 10 పోస్టులు
జనరల్ – 05 పోస్టులు
EWS – 03 పోస్ట్‌లు
ST – 02 పోస్ట్‌లు

శాఖ • NIOH
ఖాళీలు• 54 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్
నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ, EWS అభ్యర్థులు – రూ 300/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జులై 08, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరైఫికేషన్, మెడికల్ ఎక్జామినేషన్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

NIOH Technical Assistant Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 30, 28, 25 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • టెక్నికల్ అసిస్టెంట్ : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
  • టెక్నీషియన్ : సైన్స్ విభాగంతో ఇంటర్మీడియట్ (10+2) మరియు కంప్యూటర్ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నందు డిప్లొమా ఉత్తీర్ణత.
  • ల్యాబ్ అటెండెంట్ : కనీసం 50% మార్కులతో 10వ తరగతితో పాటు ఒక సంవత్సరం అనుభవం లేదా ITI ఉత్తీర్ణత.
ICMR NIOH Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment