NITTTR Recruitment 2023 :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులను చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. దరఖాస్తుదారులు జులై 31, 2023న లేదా అంతకు ముందు తప్పనిసరిగా పూరించిన దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని అవసరమైన డాక్యుమెంట్లతో పాటు పంపవలసి ఉంటుందని గమనించాలి. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
NITTTR MTS Recruitment 2023 :
NITTTR నోటిఫికేషన్ జూన్ 27, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
విధులు :
- విభాగం/యూనిట్ యొక్క సాధారణ శుభ్రత మరియు నిర్వహణ.
- భవనం లోపల ఫైళ్లు మరియు కాగితాలను తీసుకువెళ్లడం.
- విభాగం యొక్క రికార్డుల భౌతిక నిర్వహణ.
- ఫోటోకాపీ చేయడం, మెయిల్స్ పంపడం మొదలైనవి.
- సెక్షన్/యూనిట్లో ఇతర నాన్-క్లెరికల్ వర్క్.
- డైరీ, డిస్పాచ్, వంటి సాధారణ కార్యాలయ పనిలో సహాయం చేయడం మొదలైనవి
- కంప్యూటర్లో సహాయం చేయడం.
- గదుల పరిశుభ్రత, ఫర్నిచర్ దుమ్ము దులపడం మొదలైనవి.
- డాక్ (భవనం వెలుపల) పంపిణీ చేయడం.
- వాచ్ మరియు వార్డ్ విధులు.
- గదులను తెరవడం & మూసివేయడం.
- భవనం, ఫిక్చర్లు మొదలైన వాటి శుభ్రపరచడం.
- అతని/ఆమె ITI అర్హతలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పని.
- వాహనాల డ్రైవింగ్, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ కలిగి ఉంటే లైసెన్స్.
- పచ్చిక బయళ్ళు, ఉద్యానవనాలు, కుండీలలో పెట్టిన మొక్కలు మొదలైన వాటిని నిర్వహించండి.
- ఉన్నత అధికారం ద్వారా కేటాయించబడిన ఏదైనా ఇతర పని.
శాఖ | • NITTTR |
ఖాళీలు | • మల్టీటాస్కింగ్ స్టాఫ్ – 34 పోస్టులు • UR – 16 పోస్టులు • EWS – 03 పోస్టులు • OBC – 09 పోస్టులు • SC అభ్యర్థులు – 06 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 27, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 31, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
NITTTR Chennai Recruitment 2023 Eligibility :
వయస్సు :
- 18 – 40 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
10వ తరగతి ఉత్తీర్ణత.
Attendar Jobs 2023 Apply Online :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
Any job okay
అప్లై చేయగలరు
గదుల పరిశుభ్రత, ఫర్నిచర్ దుమ్ము దులపడం మొదలైనవి.
డాక్ (భవనం వెలుపల) పంపిణీ చేయడం.
వాచ్ మరియు వార్డ్ విధులు.
గదులను తెరవడం & మూసివేయడం.
భవనం, ఫిక్చర్లు మొదలైన వాటి శుభ్రపరచడం
విధులు