APVVP Recruitment 2023 :
ఏపీ వైద్య విధాన పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ఖాళీలగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 14 స్పెషాలిటీ విభాగాలలో 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ప్రాంతాలలోని ఆస్పత్రులలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
APVVP Notification 2023 :
APVVP నోటిఫికేషన్ జూన్ 28, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
పోస్టులు | • సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 331 పోస్టులు |
వేతనం | • గైనకాలజీ – 39 • అనస్థీషియా – 38 • పీడియాట్రిక్స్ – 27 • జనరల్ మెడిసిన్ – 73 • జనరల్ సర్జరీ – 31 • ఆర్థోపెడిక్స్ – 12 • అఫ్తాల్మొలజీ – 20 • రేడియాలజీ – 44 • పాథాలజీ – 09 • ఈఎన్టీ – 23 • డెర్మటాలజీ – 08 • మైక్రోబయాలజీ – 01 • ఫోరెన్సిక్ మెడిసిన్ – 05 • సైకియాట్రీ – 01 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. • అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ డౌన్లోడ్ చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, నేరుగా ఇంటర్వ్యూ కు తీసుకెళ్లి సబ్మిట్ చేయండి. |
వేతనం | • పుట్టిన తేదీకి రుజువుగా SSC లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ • స్థానికతకు సంబంధించి – 4 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు (లేదా) అనుబంధం-I (లేదా) నివాస ధృవీకరణ పత్రం • PG డిగ్రీ /PG డిప్లొమా/ DNB మార్క్స్ మెమోలు • ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ • చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం కాపీ. చెల్లుబాటు అయ్యే కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ సమర్పించని సందర్భంలో, అభ్యర్థి OC గా పరిగణించబడతారు. • వికళాసంగా అభ్యర్థులైతే SADAREMలో జారీ చేయబడిన వైకల్యం యొక్క సర్టిఫికేట్ అనుభవ సర్టిఫికేట్ • ఇన్ సర్వీస్ అభ్యర్థి ఆందోళన చెందిన వారి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
నోటిఫికేషన్ విడుదల తేది | జూన్ 28, 2023 |
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు | జూలై 05, 07, 09, 2023 |
ఎంపిక విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
వేతనం | • గిరిజన ప్రాంతంలో రూ 2,50,000/- • గ్రామీణ ప్రాంతంలో రూ 2,00,000/- • పట్టణ ప్రాంతంలో రూ 1,30,000/- |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
APVVP Assistant Surgeon Notification 2023 Eligibility :
వయస్సు :
- 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు :
• పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా / డీఎన్డీబీ ఉత్తీర్ణత.
• ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
APMSRB Recruitment 2023 Application Form :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
Sathivada village
Nellimarla mandal
Vizayanagaram District