NJIL Recruitment 2023 ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NJIL Recruitment 2023 :

NJIL ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ జల్మా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లెప్రసీ అండ్‌ అధర్‌ మైకో బ్యాక్టీరియల్‌ డిసీజెస్‌ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. NJIL ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 10వ తరగతి పాసైతే చాలు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 09వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ NJIL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో వివిధ రకాల పోస్టులన్నీ కలిపి మొత్తం 68 పోస్టులున్నాయి. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

NJIL Notification 2023 నందు 35 టెక్నీషియన్ పోస్టులు, 10 ల్యాబొరేటరీ అటెండెంట్‌, 23 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. మొత్తం ఖాళీలు గమనిస్తే 68 ఖాళీలు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NJIL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు పోస్టును బట్టి 18 నుండి 25, 28, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

టెక్నీషియన్‌ ప్రభుత్వం నుండి 55% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన బోర్డు మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం ఒక సంవత్సరం డిప్లొమా.

ల్యాబొరేటరీ అటెండెంట్‌ – ప్రభుత్వం నుండి 50% మార్కులతో 10వ ఉత్తీర్ణత, ఒక సంవత్సరం పని అనుభవం. లేదా ఏదైనా రంగంలో గుర్తింపు పొందిన/ఆమోదించబడిన/రిజిస్టర్డ్ లాబొరేటరీ లేదా ITI లేదా ప్రభుత్వ ఏజెన్సీల నుండి ట్రేడ్ సర్టిఫికేట్.

టెక్నికల్‌ అసిస్టెంట్‌ – బ్యాచిలర్ డిగ్రీ (కనీస మూడేళ్ల వ్యవధి) లేదా మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

శాఖ• NJIL
ఖాళీలు• 68
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి.
చిరునామాడైరెక్టర్, ICMR – నేషనల్ జల్మా ఇన్స్టిట్యూట్ ఫర్ లెప్రసీ & అదర్ మైకోబాక్టీరియల్ డిసీజెస్, డాక్టర్. M. మియాజాకి మార్గ్, తాజ్‌గంజ్, ఆగ్రా – 282001.
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

ICMR NJIL Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం : జూలై 09, 2023
  • దరఖాస్తు కు చివరి తేది : జూలై 28, 2023

ఎంపిక ప్రక్రియ :

రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

5 thoughts on “NJIL Recruitment 2023 ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment