IGI Airport Customer Service Agent Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో భారీగా ఉద్యోగాలు

IGI Airport Customer Service Agent Recruitment 2023 :

ఇంటర్ అర్హత ఉంటే చాలు ఎయిర్ పోర్టులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి IGI Aviation దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 09వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ IGI Aviation నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో వివిధ రకాల పోస్టులన్నీ కలిపి మొత్తం 1086 పోస్టులున్నాయి. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీలు వివరాలు :

IGI నుండి విడుదలైన నోటిఫికేషన్ నుండి 1086 కస్టమర్ సర్వీస్ ఏజెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IGI Aviation Recruitment 2023 నుండి విడుదలైన CSA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

IGI Notification 2023 కు దరఖాస్తు చేయువారు 10+2 లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్య / వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • IGI
ఖాళీలు• 1086 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 25,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

IGI Airport Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ఎంపిక ప్రక్రియ :

రాతపరీక్ష

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 27
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 31, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

7 thoughts on “IGI Airport Customer Service Agent Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో భారీగా ఉద్యోగాలు”

Leave a Comment