యూనివర్శిటీ లో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

SPM College Recruitment 2021 Notification :

న్యూదిల్లీ యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీకి పరిధిలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఉమెన్స్‌ కాలేజీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, తబలా అకెంపనిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌. పోస్టులను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ప్రొఫైషియన్షి టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే తెలంగాణాలోని వివిధ రెసిడెన్షియల్ స్కూల్స్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

SPM College Recruitment 2021 Full Details :

పోస్టులు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, తబలా అకెంపనిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌
ఖాళీలు19
వయస్సు45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవంతో పాటు వివిధ నైపుణ్యాలు ( తబలా, టైపింగ్‌, మ్యూజిక్‌ ) ఉండాలి.
• మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రలను క్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 700/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 23, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 16, 2021
ఎంపిక విధానంరాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తులను పంపవలసిన
చిరునామా
Principal, Shyama Prasad Mukherji College ( For Women ), Punjabi Bagh ( West ), New Delhi-110026.
వేతనం రూ 25,000 /-
telugujobalerts24

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

అన్ లైన్ అప్లై – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “యూనివర్శిటీ లో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment