Register Office jobs 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Register office jobs 2023 :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్తీవేషన్ ఆఫ్ సైన్స్ వారు రిజిస్టర్ ఆఫీస్ నందు ఖాళీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో క్లర్క్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ మరియు MTS ఉద్యోగాలున్నాయి. ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీ నుండి నవంబర్ 09వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IACS Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

IACS Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

IACS Notification 2023 నందు మొత్తం 30 పోస్టులు కలవు. ఇందులో 05 అసిస్టెంట్ పోస్టులు, 01 అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టు, 04 క్లర్క్ పోస్టులు, 01 అసిస్టెంట్ లైబ్రియన్ పోస్టు, 02 అసిస్టెంట్ పోస్టులు, 01 పర్సనల్ అసిస్టెంట్ పోస్టు, 06 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 10 మల్టిటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IACS Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10th ఉత్తీర్ణత.
  • టెక్నికల్ అసిస్టెంట్ – డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
  • క్లర్క్ – డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• IACS
ఖాళీలు• 30
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్
Register Officer jobs 2023 Recruitment Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 10, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 09, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment