AP Govt jobs 2023 కేవలం 8వ తరగతి అర్హతతో సొంత గ్రామాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Govt jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఈరోజు మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అల్లూరి సీత రామరాజు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థుల మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కేవలం 8వ తరగతి పాసైతే చాలు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు అక్టోబర్ 26వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు ఆఫ్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Asha Worker Notification 2023 :

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Asha Worker Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Asha Worker Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Asha Worker Notification 2023 నందు మొత్తం 53 అసావర్కర్ పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Asha Worker notification 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 25 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • కనీసం 8వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అక్షరాస్యురాలు అయి ఉండాలి.
  • ASHA సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి మరియు సామర్థ్యం కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• DCH
ఖాళీలు 53
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాసంబంధిత PHC మెడికల్ ఆఫీసర్ కు స్వయంగా అందించాలి.
మా యాప్క్లిక్ హియర్

Asha Worker jobs in AP 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 26, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 10, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment