Rail Kaushal Vikas Yojana Notification 2022 :
రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్ కౌశల్ వికాస్ యోజన పథకం కింద యువత కోసం దేశవ్యాప్తంగా రైల్వే శిక్షణా కేంద్రాలలో స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం వివిధ ట్రేడ్‌లలో ప్రవేశ స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం అంటే AC మెకానిక్, కార్పెంటర్, CNSS ( కమ్యూనికేషన్ నెట్‌వర్క్ & సర్వైలెన్స్ సిస్టమ్), కంప్యూటర్ బేసిక్స్, కాంక్రీటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్), మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & AC టెక్నీషియన్, మెకాట్రానిక్స్, ట్రాక్ లేయింగ్, బేస్టింగ్ ఆఫ్ బైండింగ్ నందు రైల్వే వారు ఇవ్వనున్నారు. ఈ శిక్షణ అభ్యర్థులకు ఉపాధి పొందడంలోను మరియు స్వయం ఉపాధి పొందడంలోను సహాయపడుతుంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Railway Recruitment 2022 :
విభాగాలు | AC మెకానిక్, కార్పెంటర్, CNSS ( కమ్యూనికేషన్ నెట్‌వర్క్ & సర్వైలెన్స్ సిస్టమ్), కంప్యూటర్ బేసిక్స్, కాంక్రీటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్), మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & AC టెక్నీషియన్, మెకాట్రానిక్స్, ట్రాక్ లేయింగ్, బేస్టింగ్ ఆఫ్ బైండింగ్ |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | ◆ 10వ తరగతి ఉత్తీర్ణత |
మరిన్ని జాబ్స్ | ◆ కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలు ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 25, 2022 |
ఎంపిక విధానం | మెరిట్ |
RKVY Notification 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Electricion trade trining ledha sir
Lokal job
హ అవునండి. విజయవాడ, విశాఖపట్నం లలో ఉంటాయి
Sujath
Electrician ITI crystal ITI
Balusupata 7-8-49
Nithipudi sanju [email protected]
Apprentice training 2 years తరువాత apprentic training certificate ఇస్తే దానికి railway group d లో exam raayala లేక trading certificate వుంటే Merit తో పాటు జాబ్ ఇస్తారా
Chakli madhu babu, h, 2-133, gorantl v Kodumur, m, kurnool, D, ap