KVB Latest Jobs Recruitment 2022 :
సొంత గ్రామాలలో బ్యాంక్ ఉద్యోగాలు సాధించుకునే విధంగా కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) భారీ స్థాయిలో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
KVB Latest Jobs Notification 2022 :
పోస్టులు | • సేల్స్ అసోసియేట్ |
వయస్సు | • 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal Jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | ◆ మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 30, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 30, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 15,000/- |
KVB Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Angara
Ha apply cheyandi
My age 32 iam obc can i apply kvb bank
Ha cheyandi
Pingback: ఇంటర్ అర్హతతో ఐటీబీపీ నందు గ్రూప్ - సి ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: ఇంటర్ అర్హతతో అమెజాన్ నందు SDS ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: 10th అర్హతతో అదిరిపోయే గ్రూప్-4 టెక్నికల్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: SCR మన రైల్వేలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: Postal Jobs, 2942 పోస్టులకు పోస్టల్ శాఖ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: IOB బ్యాంకులలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: WFH Jobs | రెండు రాష్ట్రాల వారికి చాట్ ప్రాసెస్ జాబ్స్ 2022 - Telugu Job Alerts 24
Pingback: వ్యవసాయశాఖలో 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: IDBI బ్యాంకులలో ట్రైనింగ్ తో పాటు జాబ్ కల్పిస్తారు - Telugu Job Alerts 24
Pingback: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి - Telugu Job Alerts 24
Pingback: India Mart నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th తో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: Tech Mahindra నుండి ఇంటర్ తో1100 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: రైల్వే శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్, 10th పాసైతే చాలు ట్రైనింగ్ ఇస్తారు - Telugu Job Alerts 24