తెలంగాణాలో భారీ జాబ్ మేళా | Job Connect Drive

Telangana Job Mela Full Details :

తెలంగాణా నందు జాబ్ కనెక్ట్ ద్వారా వివిధ కంపెనీలలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్, టెక్ సపోర్ట్, సేల్స్ అసోసియేట్ ఐడియా, యాక్ట్ ఫైబర్ నెట్ ఇలా చాలా రకాక కంపెనీల చాలా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

Telangana Job Mela Full Details :

పోస్టులు కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్,
టెక్ సపోర్ట్, టెలిసేల్స్
సేల్స్ అసోసియేట్, సీసీటీవీ అపరేటర్ ఇలా చాలా వున్నాయి.
ఖాళీలు10 వేల పై చిలుకు
వయస్సు29, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
Read Moreజిల్లా కోర్టులలో ఉద్యోగాలు
విద్యార్హతలుపోస్టను అనుసరించి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పోస్టుగ్రాడ్యుట్ ఏ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూ కు అటెండ్ అవ్వచ్చు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Moreరాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
ఇంటర్వ్యూ వెన్యూUniversity Industry Interaction Center, JNT University,Kukatpally, Hyderabad.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 14, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 17, 2021
ఇంటర్వ్యూ తేదీడిసెంబర్ 18, 19
వేతనం రూ 25,000 /-
Jobalertszone

Telangana Job Mela 2021 Registration Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ – 1 క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ – 2 క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *